Saturday, February 13, 2010

అసలెందుకు....

ఈ మద్య ఎందుకో పురాణాల మీద ఇంట్రెస్ట్ వచ్చి బానే చదువుతున్నాను.. మన విష్ణు పురాణం ప్రకారం స్రుష్టి లో 4 యౌగాలు ఉంటాయి సత్య, త్రేతా, ద్వాపర, కలి...ఈ 4 యుగాల సమయం ఒక బ్రహ్మ రొజుకి సమానం, ఆ తర్వాత ఒక ప్రళయం సంభవించి స్రుష్టి మొత్తం నాశనం అవుతుంది..ఆ తర్వాత మళ్ళీ ఆరంభం.. అసలెందుకు ఇదంతా...స్రుస్టించండం...నాశనం చేయడం... ఆ పరమాత్ముడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు... అసలెందుకు.....